కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ నిధులు, పెండింగ్ అంశాలపై నిర్మలా సీతారామన్ తో చర్చించిన చంద్రబాబు. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (SASCI) పథకం కింద రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల కోసం అదనంగా రూ. 5,000 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ. 2,010 కోట్లు లభించాయని ఆయన తెలిపారు. సింగిల్ నోడల్ ఏజెన్సీ (SNA Sparsh) ప్రోత్సాహక...