పులివెందుల జెడ్పీటిసి ఉప ఎన్నికల్లో టిడిపి ఘన విజయంపై మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
పులివెందుల జెడ్పీటిసి ఉప ఎన్నికల్లో టిడిపి ఘన విజయంపై మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు జిల్లాలో అందరూ ఈ విజయం పట్ల రియాక్ట్ కావాలని సీఎం ఆదేశాలు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి 11 మంది నామినేషన్లు వేశారు. పులివెందుల కౌంటింగ్ లో 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామని స్లిప్పు పెట్టారు. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేది ప్రజలు గమనించాలి. పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాలు నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు :...