ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా 12న అమరావతిలో కార్యక్రమం. ఏడాదిలో చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరించాలన్న సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనే సమాచారం నా దగ్గర ఉంది. ప్రజలు మనలను గమనిస్తున్నారనే విషయం గుర్తు పెట్టుకోవాలి. ఎవరైనా వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలి పోవద్దు. 2024 జూన్ కు ముందు ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్నాం. వచ్చే నెల నాటికి పార్టీలోని...