అక్షర ఉదయమ్
Date of Publish : 22 August 2025, 4:07 pm Posted by : లక్ష్మణరావు మల్లెంశెట్టి

రేపు టీడీపీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు భేటీ

రేపు టీడీపీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు భేటీ

 

 

పార్టీ సంస్థాగత ఎన్నికలపై సీఎం చంద్రబాబు చర్చ.

అసెంబ్లీ, పార్లమెంటరీ కమిటీల నియామకంతో పాటు రాష్ట్ర కమిటీ ఏర్పాటుపైనా చర్చించనున్న సీఎం చంద్రబాబు.

సెప్టెంబర్ 3న అనంతపురంలో సూపర్ సిక్స్ – సూపర్ హిట్ పేరుతో విజయోత్సవ సభ నిర్వహణ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు చర్చ.

– “అక్షర ఉదయమ్” న్యూస్

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in