అక్షర ఉదయమ్
Date of Publish : 27 August 2025, 1:12 pm Posted by : అక్షర ఉదయమ్

తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ప్రజల లక్ష్యాలకు విఘ్నాలు కలగకూడదని సీఎం చంద్రబాబు ఆకాంక్ష.

ప్రజలకు శుభాలు కలగాలని ప్రార్థిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ట్వీట్‌.

– “అక్షర ఉదయమ్” న్యూస్