తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు ప్రజల లక్ష్యాలకు విఘ్నాలు కలగకూడదని సీఎం చంద్రబాబు ఆకాంక్ష. ప్రజలకు శుభాలు కలగాలని ప్రార్థిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ట్వీట్‌. - "అక్షర ఉదయమ్" న్యూస్