విజయవాడలో తిరంగా ర్యాలీలో పాల్గొన్న అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగం
విజయవాడలో తిరంగా ర్యాలీలో పాల్గొన్న అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగం దేశ ప్రజలంతా సైనిక దళాల పరాక్రమం చూశారు.. అన్ని నియోజక వర్గాల్లో ఘనంగా తిరంగా యాత్ర చేపట్టాం. ఉగ్రవాదంపై పోరాడుతున్న సైనిక దళాలకు సెల్యూట్.. జాతీయ జెండా చూడగానే దేశ భక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయి. భారత్‍పై తన ఆటలు సాగవని పాకిస్తాన్ గ్రహించాలి.. మహిళల సిందూరం తుడిస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సిందూర్ చెప్పింది. ఉగ్రవాదులు భారత్‍పైకి కన్నెత్తి చూడకుండా జవాబిచ్చాం.. వారి భూ భాగంలోకి వెళ్లి ఉగ్ర...