స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగం 

స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగం      స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రజలతో ప్రమాణం చేయించిన సీఎం చంద్రబాబు.   ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించిన సీఎం.   రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన సీఎం.   ప్రతి నెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలి.   మేం తెచ్చిన రైతు బజార్ల వల్ల రైతులు ఎంతో లబ్ధి పొందారు.   రైతు బజార్ల వల్ల వినియోగదారులకు...