శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు   కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం, కుటుంబ సభ్యులు   అక్షర ఉదయమ్ - తిరుమల     శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళవారం సంప్రదాయ వస్త్రధారణలో సతీ సమేతంగా తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో రవిచంద్ర, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ఆలయ...