కాసేపట్లో సచివాలయానికి సీఎం చంద్రబాబు

కాసేపట్లో సచివాలయానికి సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 2.30 గంటలకు పౌర సరఫరాల శాఖపై సీఎం సమీక్ష. మధ్యాహ్నం 3.15 గంటలకు రోడ్లు & భవనాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. - "అక్షర ఉదయమ్" న్యూస్