రేపు సొంతూరు నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు

రేపటి నుంచి 15వ తేదీ వరకు నారావారిపల్లెలోనే సీఎం బస.
కుటుంబ సమేతంగా స్వగ్రామంలో సంక్రాంతి వేడుకలు.
నారావారిపల్లెలో రూ.140 కోట్లతో పనులకు శంకుస్థాపన.
రూ.20 కోట్లతో పూర్తయిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం.
నాలుగు రోజుల పాటు చిత్తూరు జిల్లాలోనే సీఎం పర్యటన.
అక్షర ఉదయమ్ – అమరావతి