అమరావతిలో క్వాంటం వ్యాలీ జాతీయ వర్క్‌షాప్
స్టార్టప్ కంపెనీల ఎగ్జిబిషన్ ప్రారంభించిన సీఎం

అక్షర ఉదయమ్ – విజయవాడ
క్వాంటం మిషన్‌కు కేంద్రం పిలుపునిచ్చింది
– చంద్రబాబు

క్వాంటమ్ కంప్యూటింగ్‌ను మనం అందిపుచ్చుకోవాలి
జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కార్యక్రమాలు


క్వాంటమ్ వ్యాలీతో లక్షలాది మందికి ఉపాధి
– సీఎం
టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ సహకారంతో క్వాంటమ్ వ్యాలీ

ఐబీఎం, ఎల్ అండ్ టీ, టీసీఎస్‌కు అభినందనలు
– చంద్రబాబు
అమెరికా సిలికాన్ వ్యాలీ ఆదర్శంతో క్వాంటమ్ వ్యాలీ
ఐటీతోనే హైదరాబాద్ నెం.1గా మారింది
– చంద్రబాబు

టెక్నాలజీ విప్లవంలో భారతీయులదే కీలక పాత్ర
– చంద్రబాబు
ప్రపంచంలో అత్యధికంగా సంపాదించేది తెలుగు వాళ్లే
ఏఐ, డీప్ టెక్నాలజీదే భవిష్యత్తు
– చంద్రబాబు

ఏపీలో డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తాం
వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను అందిస్తున్నాం
– చంద్రబాబు
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..