అమరావతిలో క్వాంటం వ్యాలీ జాతీయ వర్క్‌షాప్ స్టార్టప్ కంపెనీల ఎగ్జిబిషన్ ప్రారంభించిన సీఎం
అమరావతిలో క్వాంటం వ్యాలీ జాతీయ వర్క్‌షాప్ స్టార్టప్ కంపెనీల ఎగ్జిబిషన్ ప్రారంభించిన సీఎం అక్షర ఉదయమ్ - విజయవాడ క్వాంటం మిషన్‌కు కేంద్రం పిలుపునిచ్చింది - చంద్రబాబు క్వాంటమ్ కంప్యూటింగ్‌ను మనం అందిపుచ్చుకోవాలి జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కార్యక్రమాలు క్వాంటమ్ వ్యాలీతో లక్షలాది మందికి ఉపాధి - సీఎం టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ సహకారంతో క్వాంటమ్ వ్యాలీ ఐబీఎం, ఎల్ అండ్ టీ, టీసీఎస్‌కు అభినందనలు - చంద్రబాబు అమెరికా సిలికాన్ వ్యాలీ ఆదర్శంతో క్వాంటమ్ వ్యాలీ ఐటీతోనే...