హార్వర్డ్ విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డి

హార్వర్డ్ విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డి   ప్రత్యేక కోర్సులో చేరిక హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రత్యేక కోర్సులో చేరిన సీఎం రేవంత్ 5 రోజుల పాటు కొనసాగనున్న 'లీడర్‌షిప్ ఫర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ' కోర్సు భారతదేశంలో ఇలాంటి కోర్సులో చేరుతున్న తొలి సిట్టింగ్ సీఎంగా గుర్తింపు కోర్సు పూర్తయ్యాక హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ అందుకోనున్న రేవంత్   అక్షర ఉదయమ్ - హైదరాబాద్   తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా చేరనున్నారు. ఆయన 5 రోజుల...