పేదల సంక్షేమం వివరిస్తూ సాగిన పంద్రాగస్టు సీఎం ప్రసంగం
పేదల సంక్షేమం వివరిస్తూ సాగిన పంద్రాగస్టు సీఎం ప్రసంగం సూపర్ సిక్స్... సూపర్ హిట్ అంటూ స్వాతంత్ర్య దినోత్సవాన స్పష్టం చేసిన సీఎం మేనిఫెస్టో హామీలు, ఐదు సంతకాల అమలు తీరును సోదాహరణంగా వివరించిన ముఖ్యమంత్రి విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణిస్తున్నామంటూ గత ప్రభుత్వ చీకటి పాలనను గుర్తు చేసిన సీఎం బనకచర్లను ప్రస్తావిస్తూ... ఎగువ రాష్ట్రానికి ప్రశ్నలు రాజకీయ ముసుగులో నేరాలంటూ వైసీపీకి చురకలు కేంద్ర సాయంతో కీలక ప్రాజెక్టులు వస్తున్నాయని వెల్లడించిన సీఎం అమెరికా విధించిన సుంకాలపై ప్రస్తావన......