రాష్ట్రంలో మరో కొత్త పథకానికి కూటమి ప్రభుత్వ శ్రీకారం

రాష్ట్రంలో మరో కొత్త పథకానికి కూటమి ప్రభుత్వ శ్రీకారం   ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని రేపు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు సభకు హాజరు కానున్న ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు   అక్షర ఉదయమ్ - విజయవాడ కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. ఇప్పటికే పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం, ఈ క్రమంలో డ్రైవర్ల సంక్షేమం కోసం ‘ఆటో డ్రైవర్ సేవలో..’...