సోమవారం కోస్తాంధ్రలో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 41- 42°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది

సోమవారం కోస్తాంధ్రలో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 41- 42°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది

మరోవైపు కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బాపట్ల, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

– ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

– “అక్షర ఉదయమ్” న్యూస్

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..