గుంటూరులో పించన్లు పంపిణీ చేసిన కలెక్టర్
గుంటూరులో పించన్లు పంపిణీ చేసిన కలెక్టర్ అక్షర ఉదయమ్ - గుంటూరు [video width="720" height="1280" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2026/05/InShot_20260501_161250350.mp4"][/video] ఎన్.టి.ఆర్ భరోసా పించన్లను జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ శుక్రవారం గుంటూరు పట్టణంలో పంపిణీ చేశారు. ప్రజలతో మమేకమై యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏ విధంగా అందుతున్నాయని ఆరా తీసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,53,379 మంది పింఛనుదారులకు రూ.110.50 కోట్లు పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఎన్.టి.ఆర్ భరోసా...