బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు 24×7 ప్రజలకు అందుబాటులో ఉండే పోలీస్ కమాండ్ కంట్రోల్ నెంబర్ 8333813228 సబ్ డివిజన్ పరిధిలో కూడా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షితమైన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పోలీస్ అధికారులు ఎస్.డి.ఆర్.ఎఫ్, 8 క్విక్ రియాక్షన్ బృందాలతో జిల్లా పోలీస్ యంత్రాంగం సంసిద్ధంగా ఉంది -జిల్లా ఎస్పీ శ్రీ వి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు అక్షర ఉదయమ్ - బాపట్ల ఎటువంటి విపత్కర...