అక్షర ఉదయమ్
Sr Reporter | ఆంధ్రప్రదేశ్
aksharaudayam.in
కంట్రోల్ రూమ్ వివరాలు
కంట్రోల్ రూమ్ వివరాలు తుఫాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విపత్తుల నిర్వహణ శాఖ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసింది. ప్రజలు అత్యవసర సహాయ చర్యలు, తుఫాను సమాచారం కోసం ఈ నంబర్లలో సంప్రదించగలరు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article