చిలకలూరిపేట టిడ్కో గృహాల కాలనీలో కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్
చిలకలూరిపేట టిడ్కో గృహాల కాలనీలో కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్ [video width="774" height="348" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/10/AQPlpBZ34grJ45D8KC2cipRlVHowFxFSAVUbb5-bqiwiCbOf4sNmK39Yfzhuz_IYN5IZZ_XFxBBgbjuIIRCSN9qzcM3EElzNKXAXQIDd1qAdWQ.mp4"][/video] అక్షర ఉదయమ్ - చిలకలూరిపేట శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించడమే లక్ష్యంగా కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లోని టిడ్కో గృహాల కాలనీ నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు,...