అక్షర ఉదయమ్
Date of Publish : 14 May 2025, 12:53 pm Posted by : అక్షర ఉదయమ్

కాకినాడ పట్టణంలో కార్డెన్ సర్చ్ ఆపరేషన్ – 23 మోటార్ సైకిళ్లు సీజ్

కాకినాడ పట్టణంలో కార్డెన్ సర్చ్ ఆపరేషన్ – 23 మోటార్ సైకిళ్లు సీజ్

 

కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి.బిందు మాధవ్, ఐపిఎస్., వారి సూచనల మేరకు, కాకినాడ ASP శ్రీ మనీష్ దేవరాజ్ పాటిల్, IPS., గారి ఆదేశాల మేరకు, కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ D.S. చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో ఈ రోజు తెల్లవారుజామున తిమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

తిమ్మాపురం జగనన్న కాలనీలో రికార్డు లేని 23 మోటార్ సైకిల్స్ ను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ కార్యక్రమంలో తిమ్మాపురం ఇంచార్జ్ SI శ్రీ రాంబాబు, ఇంద్రపాలెం SI శ్రీ వీరబాబు, గొల్లపాలెం SI శ్రీ మోహన్ మరియు సర్కిల్ పోలీస్ సిబ్బంది, QRT సిబ్బంది పాల్గొన్నారు.

 

– “అక్షర ఉదయమ్” న్యూస్ 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..