కాకినాడ పట్టణంలో కార్డెన్ సర్చ్ ఆపరేషన్ – 23 మోటార్ సైకిళ్లు సీజ్
కాకినాడ పట్టణంలో కార్డెన్ సర్చ్ ఆపరేషన్ - 23 మోటార్ సైకిళ్లు సీజ్ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి.బిందు మాధవ్, ఐపిఎస్., వారి సూచనల మేరకు, కాకినాడ ASP శ్రీ మనీష్ దేవరాజ్ పాటిల్, IPS., గారి ఆదేశాల మేరకు, కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ D.S. చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో ఈ రోజు తెల్లవారుజామున తిమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తిమ్మాపురం జగనన్న కాలనీలో రికార్డు లేని 23 మోటార్ సైకిల్స్ ను...