నేరాల నియంత్రణే ధ్యేయంగా కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు

నేరాల నియంత్రణే ధ్యేయంగా కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు   అక్షర ఉదయమ్ - పల్నాడు   పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధి కోట నెమలిపురి గ్రామం నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్డెన్ అండ్...