విశాఖలో పేదలకు పట్టాభిషేకం : విశాఖలో పేదలకు పట్టాల పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

విశాఖలో పేదలకు పట్టాభిషేకం   28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలతో లబ్ది రూ.8,874 కోట్ల విలువైన భూమిపై పేదలకు హక్కులు 399 ఎకరాలు క్రమబద్ధీకరించి పట్టాలు పంపిణీ చేసిన సీఎం రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావాన్ని అధిగమించేలా చర్యలు గత పాలనలో భయం  నేడు కూటమి హయాంలో భరోసా విశాఖలో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు   అక్షర ఉదయమ్ - విశాఖపట్నం   దశాబ్దాలుగా ఇళ్లపై హక్కుల కోసం ఎదురు చూస్తున్న పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పించింది....