అవినీతిని సహించేది లేదు..
అవినీతిని సహించేది లేదు.. - రుజువైతే చర్యలు తప్పవు - ఆరోపణలు వస్తే తక్షణ విచారణ.. - ‘జీరో కరెప్షన్ ఏపీ’ లక్ష్యం - 10 ముఖ్యమైన ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించండి - ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణపై సమీక్షలో సీఎం చంద్రబాబు అక్షర ఉదయమ్ - ఉండవల్లి ఏ శాఖలో, ఎక్కడ, ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని.. జీరో కరెప్షన్ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎక్కడ అవినీతి...