పేదల కోసం నిరంతర పోరాటాలు చేసే పార్టీ సిపిఐ

పేదల కోసం నిరంతర పోరాటాలు చేసే పార్టీ సిపిఐ - సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్   అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ పేద ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేసే పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్ అన్నారు. గురువారం పిడుగురాళ్ళ పట్టణం ఆర్టీసీ డిపో సమీపంలోని ఎస్టీయు భవన్లో సిపిఐ పిడుగురాళ్ళ మండలం మహాసభ షేక్ హసన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి...