మొంథా తుఫాను… అప్రమత్తంగా ఉండాలి

మొంథా తుఫాను… అప్రమత్తంగా ఉండాలి   అక్షర ఉదయమ్ - గుంటూరు   మొంథా తుఫాను ప్రభావం దృష్ట్యా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గారు ఆదేశించారు. తుఫాను ఈ నెల 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని, గంటకు 90-100 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీయవచ్చని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలకుండా...