‘మొంథా’ తుఫాన్ వస్తోంది… అప్రమత్తంగా ఉండండి
‘మొంథా’ తుఫాన్ వస్తోంది... అప్రమత్తంగా ఉండండి ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదు ముందస్తు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధమవ్వండి అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్‌తో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ అక్షర ఉదయమ్ - అమరావతి రాష్ట్రానికి 'మొంథా' తుఫాను పొంచివున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో శనివారం టెలికాన్ఫరెన్స్...