పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బాలిక వేపాడ దివ్య హత్య కేసులో నిందితునికి మరణ శిక్ష

పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బాలిక వేపాడ దివ్య హత్య కేసులో నిందితునికి మరణ శిక్ష - మహిళలపై నేరాలకు సంబంధించి గడచిన 8 నెలల్లో 97 నేరాలకు శిక్షలు - డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అక్షర ఉదయమ్ - అమరావతి   పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏడు సంవత్సరాల బాలిక వేపాడ దివ్యను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితునికి మరణశిక్ష మరియు పది వేల రూపాయల జరిమానా విధించిన అనకాపల్లి జిల్లా చోడవరం...