జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్న “దీపిక వున్నం” – గెలుపు ఆమెదే అంటూ ఆశీర్వదిస్తున్న “ఓటరు గణం”
అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ : వైద్యురాలిగా రోగుల నాడి పట్టి వైద్యం చేసే వున్నం దీపిక.. ఇప్పుడు రాజకీయ నాయకురాలిగా ఓటర్ల నాడి పట్టడంలో విజయం సాధించారు. పల్నాడు జిల్లా పరిషత్ తొలి ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలనే కృత నిశ్చయంతో.. ప్రముఖ వైద్యునిగా పేరుగాంచి, తల్లిదండ్రుల అడుగు జాడల్లో తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్న భర్త వున్నం నాగ మల్లిఖార్జునరావు సహకారంతో పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. రాజకీయ అరంగేట్రంతోనే మూడు...