ఏపీ బడ్జెట్లో శాఖల వారీగా నిధులు కేటాయింపులు ఇలా
ఏపీ బడ్జెట్లో శాఖల వారీగా నిధులు కేటాయింపులు ఇలా - అక్షర ఉదయమ్ - అమరావతి ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలి సారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇదే తొలి సారి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. సూపర్ 6 పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు....