నేడు విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

మూడు రోజుల పాటు జనసేన విస్తృత స్థాయి సమావేశాలు..
రేపు, ఎల్లుండి పార్టీ లెజిస్లేచర్ మీటింగ్..
వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం..
ఈనెల 30న బహిరంగ సభ..
ఏపీ, తెలంగాణ నుంచి తరలి రానున్న 15 వేల మంది ఆహ్వానితులు..
– “అక్షర ఉదయమ్” న్యూస్