ఏపీలో సినిమా హాళ్ల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ఏపీలో సినిమా హాళ్ల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు సినిమాటోగ్రఫీ మంత్రికి కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం. థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు. సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి.. నా సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి. ఈ అవాంఛనీయ పరిస్థితికి...