2024-25 టీడీపీ వార్షిక ఆర్థిక నివేదిక వివరాలు
2024-25 టీడీపీ వార్షిక ఆర్థిక నివేదిక వివరాలు - వివరాలు వెల్లడించిన కోశాధికారి టీడీపీ మొత్తం రాబడి రూ.228.30 కోట్లు. మొత్తం ఖర్చు రూ.61.33 కోట్లు.. మిగులు రూ. 166.98 కోట్లు. సభ్యత్వం రూపేణా ఆదాయం రూ.123.19 కోట్లు. విరాళాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.82.5 కోట్లు. వడ్డీపై ఆదాయం రూ.23.5 కోట్లు, అద్దె రూపంలో రూ.2 లక్షలు. ప్రచారం నిమిత్తం ఖర్చులు రూ.31.73 కోట్లు. కార్యకర్తల బీమాకు రూ.15.84 కోట్లు. ఆఫీసు అద్దె రూ.14 లక్షలు, ఆఫీసు ఖర్చులు రూ.7.99 కోట్లు. అక్షర...