జూన్‌లో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

జూన్‌లో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు   అక్షర ఉదయమ్ - తిరుమల ఆపద మొక్కుల వాడు.. కోనేటి రాయుడు.. మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది తిరుమల కొండ కిటికిట లాడింది. జూన్ నెలలో సగటున 80వేల మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకోవడంతో హుండీ ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది. అవును జూన్ నెలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో హుండీ ఆదాయం కూడా రికార్డ్ స్థాయిలో లభించిందని టీటీడీ ప్రకటించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో అపరకుభేరుడు ఆయనే. వెంకన్న...