అమరావతిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

అమరావతిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా   "పరిశుభ్రత- పచ్చదనం" థీమ్‌పై మొక్కలు నాటారు. ఆరోగ్య కరమైన సమాజానికి పరిశుభ్రత, పచ్చదనం అవసరమన్న డీజీపీ. 2047 నాటికి దేశం అగ్రగామిగా, ఏపీ నంబర్ వన్‌గా ఉండాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపిన డీజీపీ. దేశంలో గ్రీన్ కవర్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతిని 30 శాతం గ్రీన్ కవర్‌తో నిర్మిస్తారు. కాలుష్య నియంత్రణకు ప్రజలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు....