తల్లికి వందనం డబ్బులు పడలేదా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!

తల్లికి వందనం డబ్బులు పడలేదా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి! ముందుగా అధికారిక వెబ్సైట్ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP కి వెళ్లాలి. అక్కడ స్కీమ్ వద్ద తల్లికి వందనం పథకం ఎంపిక చేసుకుని, సంవత్సరం వద్ద 2025-26 సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చాను పూరించాలి. ఆ తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే, లింక్ చేసిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయడం ద్వారా తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు....