రేపు ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు
రేపు ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు అక్షర ఉదయమ్ - అమరావతి రేపు కాకినాడ (3), కోనసీమ (7), తూర్పు గోదావరి గోకవరం మండలాల్లో తీవ్రవడగాలులు (11), మరో 98 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే రేపు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం...