రాష్ట్రంలో క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతుందని ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు

రాష్ట్రంలో క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతుందని ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. శుక్రవారం 42°C- 43.5°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రేపు మన్యం జిల్లా పాలకొండ, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలాల్లో తీవ్రవడగాలులు(3), 21 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రేపు అల్లూరి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే...