స్వదేశీ దర్శన్-2.0 కింద సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులు 16వ తేదీ నుంచి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు

స్వదేశీ దర్శన్-2.0 కింద సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులు 16వ తేదీ నుంచి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు   అక్షర ఉదయమ్ - బాపట్ల   స్వదేశీ దర్శన్-2.0 అభివృద్ధి పనులపై అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. సూర్యలంక బీచ్ అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్-2.0 కింద రూ.97.52 కోట్లు నిధులను విడుదల చేసిందన్నారు. 3.5 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటకుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్నారన్నారు. మరో...