పల్నాడు జిల్లాలో తుఫాను దృష్ట్యా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

పల్నాడు జిల్లాలో తుఫాను దృష్ట్యా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా     సహాయక చర్యలకు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాల ఫోన్‌ నంబర్లు ప్రకటన ద్వారా తెలిపిన జిల్లా కలెక్టర్ కార్యాలయం పల్నాడు జిల్లా కలెక్టరేట్‌: 08647-252999 డివిజన్ కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్లు సత్తెనపల్లి: 08641-233400 నరసరావుపేట: 9949067438 గురజాల: 9177243579 మండల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్లు అమరావతి: 9505857419 అచ్చంపేట: 9959714218 బెల్లంకొండ: 9652344366 క్రోసూరు: 8500513410 ముప్పాళ్ల: 9652960201 నెకరికల్లు: 9949559933 పెదకూరపాడు:...