రైతులా నాట్లు వేసిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు గారు

రైతులా నాట్లు వేసిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు గారు

 

అక్షర ఉదయమ్ – దాచేపల్లి

 

దాచేపల్లి మండలం వీరాపురం గ్రామంలో వ్యవసాయ పంట పొలాల్లో రైతులతో కలిసి వరి నాట్లు వేసిన జిల్లా కలెక్టర్..
సాగు సీజన్ ప్రారంభానికి ముందుగా రంగం సిద్ధం చేస్తూ, రైతుల్లో ఉత్సాహం నింపే దిశగా జిల్లా కలెక్టర్ ప్రోత్సాహం. జిల్లా కలెక్టర్ సైతం తమ పనిలో పాలుపంచుకోవటం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు.