గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు

గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు   9 మర బోట్ లు, 6 ATV వాహనాలతో పాండురంగాపురం నుండి చిన్నగంజాం వరకు సముద్రతీరంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 8 డ్రోన్లను వినియోగిస్తున్నాము 100 మీటర్ల ఎత్తు నుండి 5 KM దూరాన్ని నిశితంగా పరిశీలించగలిగే ప్రత్యేకమైన Tethared డ్రోన్‌ను సైతం వినియోగిస్తున్నాము 70 మంది పోలీస్ అధికారులు సిబందిని, 30 మంది మెరైన్, 20 మంది ఫైర్,...