ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ ర్యాలీని ఘనంగా ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి
ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ ర్యాలీని ఘనంగా ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి అక్షర ఉదయమ్ - బాపట్ల ఉత్సాహంగా పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది సైక్లింగ్ వలన మానసిక ప్రశాంతత చేకూరి శారీరక రుగ్మతలు అదుపులో ఉంటాయి సైక్లింగ్ అనేది పర్యావరణ హితమైనది. - జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ సైక్లింగ్ అనేది పర్యావరణ హితమైనదిగా ఉండటంతో పాటు, మానసిక ఒత్తిడిని నియంత్రించడంలో, శారీరక దృఢత్వాన్ని మరియు వ్యక్తిగత ఆరోగ్యాన్ని పెంపొందించడంలో...