ఆకస్మికంగా డిపిఓ ను, సోషల్ మీడియా సెల్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్

ఆకస్మికంగా డిపిఓ ను, సోషల్ మీడియా సెల్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ సామాజిక మాధ్యమాలలో విద్వేషపూరిత వదంతులను వ్యాపింప చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం సామాజిక మాధ్యమాల పై సోషల్ మీడియా, సైబర్ సెల్ పోలీసులతో నిఘా ఉంచాం సిబ్బందికి సంబంధించిన ఫైల్స్ పెండింగ్ లేకుండా సకాలంలో పూర్తి చేయాలి - జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ సామాజిక మాధ్యమాలలో విద్వేషపూరిత రెచ్చగొట్టే వదంతులను వ్యాపింప చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తుషార్ డూడి...