వాట్సప్ ద్వారా నోటీసుల జారీ వద్దు – సుప్రీం కోర్టు

అక్షర ఉదయమ్ - ఢిల్లీ: వాట్సాప్ ద్వారా లేదా మరేదైనా ఎలక్ట్రానిక్ మార్గంలో కానీ పోలీసులు నిందితులకు నోటీసులు జారీ చేయకూడదని సుప్రీంకోర్టు ఈ నెల 21న స్పష్టం చేసింది. 1973 నాటి Crpc 41ఏ సెక్షన్ లేదా 2023 నాటి భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 35వ సెక్షన్ నిర్దేశించిన పద్ధతిలో మాత్రమే నోటీసులు పంపాలని పేర్కొంది. ఈ మేరకు పోలీసులకు ఉత్తర్వు జారీచేయాలని అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. 1973 నాటి సీఆర్పీసీ సెక్షన్...