డాక్టర్ నిర్లక్ష్యం నిండు ప్రాణం బలి

డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా తమ అమ్మాయి మృతి చెందిందని ఆగ్రహించి ఆసుపత్రి వద్ద ఆందోళన చేసిన యువతి బంధువులు. హాస్పిటల్ అద్దాలు పగలగొట్టి నిరసన చేసిన బాధితులు [video width="848" height="478" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/09/VID-20250915-WA0702.mp4"][/video] వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని ఓ చిన్న పిల్లల హాస్పిటల్లో నర్సుగా పని చేస్తున్న (30) యువతి, గత మూడు రోజుల క్రితం పాము కరిచిందని పట్టణంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు వచ్చి చికిత్స తీసుకుందని, నాలుగవ రోజు మెడిసిన్ తీసుకోవడానికి హాస్పిటల్ కు వస్తే...