అమరులకు నివాళులు అర్పించిన వైద్యులు
అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్వాతంత్రం సమరంలో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారికి నివాళిగా జాతీయ అమర వీరుల దినోత్సవం జరుగుతుందని, అదే రోజున కోవిడ్ పేషెంట్స్ కు వైద్య సేవలు అందిస్తూ 2 వేల మంది ఐ.ఎం.ఏ వైద్యులు, 2500 మంది నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, శానిటేషన్ వర్కర్లు, వెయ్యి మంది పోలీసులు, వంద మంది కేంద్రీయ రిజర్వు పోలీసులు ప్రాణ త్యాగం చేశారని పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణానికి...