అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 6 డ్రోన్లను జిల్లా పోలీస్ శాఖకు బహూకరించిన దాతలు

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 6 డ్రోన్లను జిల్లా పోలీస్ శాఖకు బహూకరించిన దాతలు దాతలను అభినందించి ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ అసాంఘిక కార్యకలాపాల కట్టడి, నేరాల నియంత్రణకు డ్రోన్లతో నిఘా కీలకం - జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్   అక్షర ఉదయమ్ - బాపట్ల   అసాంఘిక కార్యకలాపాల కట్టడి, నేరాల నియంత్రణలో డ్రోన్ల ద్వారా నిఘా కీలకమని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 6 డ్రోన్లను దాతలు బుధవారం...